Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

తెలంగాణ ఎవడి జాగీర్..?
వాడేమో తెలంగాణను తాత ముత్తాతలు రాసి ఇచ్చినట్టు.
ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు ఉంది.
ఆనాడు ఉద్యమంలో ఉద్వేగాలను రెచ్చగొట్టి
ఆడుకున్నాడు. ఇప్పుడేమో అహంకారంతో అధికారం,
డబ్బుతో ఆడుతున్నారు. తెలంగాణ నా కుటుంబం అంటూనే,
దళిత ముఖ్యమంత్రి లేడు, మూడేకరాల భూమి లేదు,
దళిత బంధు లేదు, బిసి బంధు లేదు,
నిరుద్యోగ భృతి లేదు. పద్దతిగా మాట్లాడే సంస్కృతి లేదు.
కావాలంటే పద్దతిగా వచ్చి ఓట్లు అడుక్కో..
ఇష్టం ఉంటే ఓటు వేస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు.
భయపెడితే భయపడే తెలంగాణ కాదు..
భావోద్వేగాలకు లోనయే తెలంగాణ కాదు.
బూతు మాటలు మాట్లాడితే చూస్తూ
ఊరుకునే తెలంగాణ అసలే కాదు… ఖబడ్డార్..

  • సుధాకర్ తలారి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు