Tuesday, May 7, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఉచితాలకు పైసలు ఊరికే రావ్..
ధరలు, ట్యాక్స్ లు, అప్పులు పెంచితేనే వస్తాయి..
ఉచితాలు తీసుకొనే వాడిలో నువ్వు ఉన్నా.. లేకున్నా..
పెంచిన ధరలు, టాక్స్ లు కట్టే వాడిలో మాత్రం
ఖచ్చితంగా నువ్వు ఉంటావు గుర్తు పెట్టుకో…
అందమైన గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉన్నట్టే,
అబ్బుర పరిచే ఉచిత పథకాల కింద,
పెంచబోయే ధరలు, టాక్స్ లు, అప్పులు
ముడిపడి ఉంటాయి .
తస్మాత్..జాగ్రత్త.. !

  • వక్కల వెంకటేష్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు