Monday, May 6, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓట్ల కోసం వస్తున్న ఊసర వెల్లిలతో జాగర్త..
స్కీం స్కాముల పేరుతో.. తియ్యటి మాటలతో ప్రలోభ పెట్టి..
రెచ్చగొట్టడానికి వస్తున్న
కాలకేయులలాంటి..
నాయకులతో జాగర్త..
బాబా సాహెబ్ అంబెడ్కర్ మనకు
కల్పించిన ఓటు హక్కును సక్రమంగా
వినియోగించుకోండి.. సరైన అభ్యర్థిని ఎంచుకోండి..
ఓటును అమ్ముకున్నారో..?
మిమ్మల్ని మీరే రాజకీయ నాయకులకు
అమ్ముకున్నట్టే లెక్క.. నాయకులను మార్చే
అవకాశం వచ్చింది..
జాగ్రత్త పడతారో..?
దగాకు గురి అవుతారో..?
తేల్చుకోండి.. అంతా మీ ఇష్టం
మీ తలరాత మీ చేతిలోనే..

  • కుమ్మరి రాజు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు