Friday, May 3, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

అప్పుడప్పుడు ఎలక్షన్లు ఇలా వస్తుంటాయి..
అలా పోతుంటాయి..
బంధువులు, రక్తం పంచుకొని పుట్టిన
అన్నదమ్ముల్లారా! ప్రాణానికి ప్రాణంగా ఉండే
స్నేహితులారా!
రాజకీయాలను ఎవరుకూడా
వ్యక్తిగతంగా (సీరియస్ గా) తీసుకోకండి..
స్నేహలు, కుటుంబం, బంధాలు,
బంధుత్వాలు చాలా గొప్పవి..
అనవసరంగా రాజకీయల కోసం
మంచి స్నేహితులను వదులుకోకండి..
రేపు నీకు సమస్య వస్తే రాజకీయ నాయకులు
వస్తారో లేదో తెలీదు కానీ స్నేహితుడు,
కుటుంబ, బంధాలు
బంధుత్వాలు నీ వెంట నీకు తోడుగా ఉంటాయి..

  • నాగిరెడ్డి కేరెల్లి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు