Saturday, May 4, 2024

ఈనెల 26వ తేదీన పార్లమెంటరీ పార్టీ సమావేశం

తప్పక చదవండి
  • బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశానికి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హాజ‌రు కానున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు