పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురంలోని సోడాహాబ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మల్కాపురంలో బొమ్మల తయారీ పార్కు...
ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది
సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి
కాంగ్రెస్ హయాంలో నీటిగోస తీర్చలే
ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్
నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి
ములుగులో వాటర్ డే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్
ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది...
నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాంతీయ ఆత్మ గౌరవ ఉనికి మూలాల మీద ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో పూర్తిస్థాయి ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడి జూన్ 2, 2023 తో తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గత గడిచిన తొమ్మిదేళ్లలో 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న...
జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెజ్లర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు....
వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఈ నిర్ణయం..
వేసవి సెలవుల అనంతరం కోర్టుకు వెళ్తాము..
కేటీఆర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమిటి..?
ఓ ఆర్ ఆర్ కోసం ఓ కార్పొరేషన్ పెట్టాలి : డిమాండ్ చేసిన రఘునందన్ రావు.. ...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...