సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం
నేటినుంచి పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్
2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి పద్దులు
146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత..?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది...
సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు. ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికల జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ ప్రతిపాదిస్తారు....
ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్ తేని వ్యక్తి బండి
మాజీ ఎంపి వినోద్‌పై విమర్శలు సరికాదు
బీఆర్‌ఎస్ విద్యార్థి, యూత్ నాయకులు డిమాండ్
కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్ చర్చకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ విద్యార్థి,యూత్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...
పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి
రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్‌ఎస్ మాత్రమే
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెల్లడి
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం
క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ బలంగా ఉంది..
ఎవరితోనూ సంబంధం లేకుండా పోరాడుదాం
ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు...
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ...
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోటీ
బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు
కాంగ్రెస్‌కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ
10 నుంచి 12 స్థానాలు డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా : పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో...
మెగా డిఎస్సీ నిర్వహణ కోసం కసరత్తు
హామీల అమలుకు కదులుతున్న సర్కార్
పార్లమెంట్ ఎన్నికల్లోపే నోటిఫికేషన్
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుపైనా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే మూసేసిన పాఠశాలలను తెవాలని సిఎం రేవంత్ ఆదేశించారు., ఇందుకోసం మెగా...
లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్ భేటీ
రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్ధీన్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లండన్...
భారతీయ మూలాలున్న ఎంపీలతో రేవంత్ రెడ్డి భేటీ
పలు సమస్యలపై వారితో చర్చించిన సిఎం
హైదరాబాద్ : లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’భారత్, బ్రిటన్...
ఇంకెవరికీ చాన్స్ లేదు
తానూ హిందువుగా పుట్టడం అదృష్టం
తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు..
సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
హైదరాబాద్ : ఖమ్మం లోక్‌సభ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...