Sunday, September 24, 2023

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కృతజ్ఞతలు..

తప్పక చదవండి
  • అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్..

కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్‌హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు