Monday, December 11, 2023

mla

అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు...

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ

నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు! పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేస్తానన్న రాజాసింగ్ 2018లోనూ మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినప్పుడు ఇదే వైఖరి ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అక్బరుద్దీన్‌ను...

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే కేసీఆర్‌ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్‌ చేతులెత్తేస్తుంది దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్‌ పై ఫైర్‌ బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్‌ ఎమ్మెల్యే కె. రాజాసింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫాంహౌస్‌...

సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ స్వీకారం..!

64 మంది ఎమ్మెల్యేలలో 42 మంది రేవంత్ రెడ్డికి ఓటు! మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ వైపు మొగ్గు దీనిని పరిగణనలోకి తీసుకొని రేవంత్ పేరును ప్రకటించే అవకాశం తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అయితే.. నిన్నటి నుంచి జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి...

సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ పార్టీ మారుతున్నట్లు ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ...

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

కందనూలులో కాంగ్రెస్‌ భారీ విజయోత్సవ ర్యాలీ ఇది ప్రజా విజయం : డాక్టర్‌ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌర స్తాలో ఎన్నికల అధికా రులు ఆదివారం వెలువరిం చిన ఫలితాల్లో తన సమీప...

హ్యాట్రిక్‌ విజయం సాధించిన మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి : అనుకున్నట్లుగా కూకట్‌పల్లి కింగ్‌ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్‌పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండటం, ప్రభుత్వ పధకాలను అవసరమైన వారికి అందజేయడంలో కృష్ణారావు చేసిన కృషి ఆయన వరుస విజయాలకు బాటలు పరిచింది. దీంతో పాటు తలలో నాలుకలా మెలిగే...

ఓటర్ల కాళ్లు కడిగిన బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్థి వట్టె

కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటా..` మంత్రి జగదీష్‌ రెడ్డిని ఎదిరించిన ప్రజల కాళ్లు కడిగిన బీఎస్పీ అభ్యర్థి. చందుపట్లలో గజమాలతో స్వాగతం పలికిన యువకులు. ప్రజలలో ఉండి ప్రజల కోసమే పని చేస్తా. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌. సూర్యాపేట : అభివృద్ధిపై మంత్రిని నిలదీసి తండా నుంచి తరిమి కొట్టిన ప్రతి ఒక్కరికి...

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

సిర్పూర్‌ రూపురేఖలు మారుస్తా : డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కాగజ్‌ నగర్‌, సిర్పూర్‌లో భారీ ర్యాలీ భారీ జనసంద్రోహం మధ్య నామినేషన్‌ దాఖలు సిర్పూర్‌ : సిర్పూర్‌ గడ్డపై నీలి జెండా ఎగరవేసి ఆంధ్ర దోపిడీ పాలనను అంతం చేయాలని అందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిం చాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర...

డిసెంబరు 31లోగా శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే) వర్గాలకు ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై డిసెంబరు 31లోగా చెందిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపుల నిరోధం కోసం తీ సుకువచ్చిన రాజ్యాంగంలోని 10వ అధికరణం పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని ఈ సందర్భం గా...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -