Tuesday, May 7, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఎటు పోతుంది వ్యవస్థ..?

ఒక సామాన్యుడి మనోవేదన ఇది..
ప్రతిపక్షాలకు, సామాన్యులకు అనుమతి లేని
సచివాలయం ఎందుకు…?
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని
ప్రెస్ మీట్ లు ఎందుకు..?
ప్రజలను దోచుకొని, దర్జాగా బ్రతుకుతున్న
వారిని అరెస్టు చేయలేని పోలీస్ స్టేషన్ లు ఎందుకు..?
పోలీసులు అరెస్టు చేసిన దోషులను కింది కోర్టు..
మీద కోర్టు అంటూ తప్పించుకోవడానికి
అవకాశం కల్పించిన న్యాయస్థానాలు ఎందుకు..?
సామాన్యుడి హక్కులను అన్ని విధాలుగా
హరిస్తున్న వారిని అడ్డుకోలేని
భారత రాజ్యాంగం ఎందుకు…?
ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి..

  • కుమ్మరి రాజు
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు