Friday, May 10, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మనం ఎలా బ్రతకాలి అంటే..
మన చావుని చూసి స్మశానం కూడా ఏడవాలి..
మన పాడే మోయడానికి జనం పోటీ పడాలి..
ఎలా బ్రతకాలో ఎవరిని అడగకు..
ఒంటరిగా నీ ఆలోచనలతో బ్రతికే మార్గం నేర్చుకో..
నిన్ను విమర్శించేవాళ్లను నీవు పట్టించుకోకు..
వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు..
విమర్శలు వస్తున్నాయంటే నీ విలువ పెరుగుతుందని అర్థం చేసుకో..
ఒకరిని నమ్మి ఏ పని అప్పజెప్పకు..
బతుకు భారం అయినపుడు మనస్సును ఓదార్చడం నేర్చుకో..
తక్కువ మాట్లాడి, ఎక్కువ వినడం నేర్చుకో..
నిశ్శబ్ధాన్ని మించిన ఆయుధం లేదు..
పుట్టదు కూడా..

  • వికారాబాద్‌ శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు