Wednesday, May 8, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మానవజాతి గుణపాఠం నేర్చుకోవాల్సింది..
కాలం ఎవరి కోసమో ఆగదు..
గడిచిన ఒక్క క్షణానైనా ఎంత
ధనం గుమ్మరించిన వెనక్కి తేలేం..
పాలకు(పాలితు)లకైన రోజుకు 24 గంటలే..
జ్వలించే మస్తిష్కం లోంచి
సృజనాత్మకత,వినూత్నతలు విరబూస్తాయి..
అందుకే-మనం కొత్తగా ఆలోచించాలి..
సరి కొత్తగా జీవించాలి..
అవే..ఆధునిక జగ(ప్రగ)తికి బాటలు వేస్తాయి..
ఇన్నాళ్ల నిరాశను,మద్యం(డ్రగ్స్‌) మత్తును వీడి..
వెలుగులు చిమ్మే భవిష్యత్తు ఆశ(యా)లను ముద్దాడాల్సిందే..
సంకల్ప బలంతో ఆంగ్లవత్సరం(2024)ను ఆహ్వానిద్దాం..

                                        - దామోదర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు