Thursday, May 2, 2024

Featured

హైదారా’బాద్’షా ఎవరూ..!?

పాత బస్తిపైనే అందరి దృష్టి దశాబ్ధాలుగా ఎంఐఎంకు పట్టంకడుతున్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీ ఫిరోజ్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ బీజేపీకి క‌లిసోచ్చేనా.. ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్..! ఈ సారి...

తెలంగాణ‌లో రావుల‌కు రాహుకాలం…

అధికారం పోయిన త‌గ్గ‌ని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక...

మోడల్ స్కూల్‌లోని అవినీతి అధికారిపై చ‌ర్య‌లెక్క‌డ‌..?

పెద్ద‌ప‌ల్లి డీఈవో కార్యాల‌యంలోనే బ్లాక్ షీప్‌ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను కాపాడే ప్ర‌య‌త్నం స‌స్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన ఓ అధికారి రికార్డుల తారుమారుకు స‌హ‌క‌రిస్తున్న వైనం ఆధారాలున్న చ‌ర్య‌లు తీసుకొని మోడ‌ల్...

టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో రూ. 1,200 కోట్ల‌ స్కామ్‌

ట్రాాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ అవినీతి కుంభ‌కోణం స్క్వేర్ ఫీట్ రూ. 56 ప‌నుల‌కు రూ. 384 చొప్పున వ‌సూలు 47 మంది డీఈ,...

17 ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసిన కే. సుదర్శన్

భువనగిరి ఆర్టీఏ ఆఫీసులో ఆయనే రాజు.. ఆయనే మంత్రి.. ఇప్పటికే మూడు ఏసీబీ కేసులు.. పలు ఛార్జ్ మెమోలు అయినా, సారుకు సాధారణ బదిలీ కూడా లేదు.. బిఆర్ఎస్ పార్టీకి...

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో...

సర్కార్ భూమి కాపాడలేని ఎమ్మార్వో ఎందుకు..?

బోడుప్పల్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు కాసుల వేటలో రెవెన్యూ సిబ్బంది…! సర్కార్ మారినా.. అధికారులు మారరా..! అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం …? డబ్బులిచ్చుకో.....

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ.. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి...

స్మార్ట్ సిటీల మిషన్‌లో స్మార్ట్‌గా స్కాం

డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్‌ను విక‌లాంగుల పార్క్‌కు ఎలా కేటాయించారు..? క‌రీంన‌గర్‌లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ ర‌ద్దు చేశారా..? ఏ రాజకీయ నాయకులకు ల‌బ్ది చేయ‌డానికి అడ్డంకులు..? ప‌ర్య‌వేక్ష‌ణ...

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఐపీఎల్‌ టికెట్ల దందా!

స్టేడియం ఎదుటే బ్లాక్‌లో టికెట్‌ల అమ్మకాలు? తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్‌ కేటాయిస్తున్న ప్రెసిడెంట్‌ జగన్‌ మోహన్‌ రావు క్లబ్‌ సెక్రటరీస్‌ టికెట్స్‌ అడిగితే మీరు నాకు...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -