Sunday, April 28, 2024

Telangana

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ ను అభినందించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ...

అక్రమాల ధరిత్రి ‘ఆదిత్రి’

పెద్ద చెరువు పరివాహక ప్రాంతంలో భారీ నిర్మాణలకు కౌంట్‌ డౌన్‌ కింగ్‌ ఫిషర్‌ చెరువు, పెద్ద చెరువు తూములు కనుమరుగు అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు షురూ అదిత్రి అక్రమ నిర్మాణానికి అమీన్‌ పూర్‌ చైర్మెన్‌ వెన్ను దన్ను పరివాహక ప్రాంతంలో ఇరిగేషన్‌ ఎన్‌ ఓసి జారీలో భారీ చేతివాటం భవిష్యత్‌లో సంభవించే ప్రమాదాలకు బాధ్యులెవరు..? ప్రకృతి వైపరీత్యాలను ఆహ్వానించే...

ఐక్యత అవసరమే

ఏపీ, తెలంగాణ, బెంగాల్‌, ఢల్లీిలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట తాము అండగా ఉంటామని హామీ బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారని వ్యాఖ్య కోల్‌కతా (ఆదాబ్ హైదరాబాద్) : విపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాల ఐక్యతపై...

17న పాలిసెట్‌ పరీక్ష

నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీనబుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని...

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…ఈమధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు,సర్పంచులు, కొందరు ఉద్యోగస్తులు కూడారిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు..మీటింగ్ లలో కండువా వేసుకుంటారు..రోడ్డుమీదికొచ్చి రిపోర్టర్ ను అంటారు…ఈ మధ్య కొన్ని పత్రిక యాజమాన్యాలకుతోడెం దుడ్లు ఇస్తే చాలు వాడు కార్యకర్తనా,సర్పంచా, ఉద్యోగా అని ఏం తెలుసుకోకుండానేఐడి కార్డులు ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారు.వీళ్ళని చూసి రిపోర్టర్ అని చెప్పుకోవాలంటేనిజమైన జర్నలిస్టులు...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ...

8 మందికి బెయిల్ మంజూరు..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో చోటుచేసుకున్న కీలక పరిణామం.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. హైదరాబాద్, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు...

హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’..

లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర అసోం సీఎంతోపాటు ఏక్తా యాత్రకు రానున్న కేరళ స్టోరీ యూనిట్ జగిత్యాల ఎస్ఐ, ఆయన భార్య చేసిన తప్పేంటి? ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తే ఎస్ఐ, ఆయన కుటుంబ సభ్యులపైనే తిరిగి కేసు పెడతారా? ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న...

ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐకేపీ వీవోఏ(సీఐటీయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం.. వివరాలు తెలిపిన దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -