Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నా భారత దేశంలో విగ్రహాలకు
ఉన్న విలువ సాటి మనిషికి లేదా..
ఆవుకున్న విలువ ఆడ మనిషికి లేదా..
మద్యానికి ఉన్న విలువ ఓటుకు లేదా..
వ్యాపారవేత్తకున్న విలువ
చదువుకున్న వ్యక్తికి లేదా..
దళారులకు ఉన్న విలువ
రైతులకు లేదా.. కుల మతాలకు ఉన్న విలువ సాంకేతికకు లేదు..
నేడు భారతదేశం అధికారం కోసం..
పదవుల కోసం.. కులం కోసం..
మతం కోసం కొట్టుకు చచ్చే
భారతీయులం మేమే..
– షారుఖ్‌ ఖురేషి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు