Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం
హింసో, అహింసో, తిరుగుబాటో..
ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..
ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..
కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,
సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలు
వెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?
ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..
బాధ్యత బరువు అనుకుంటే?
ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?
పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయి
మళ్ళీ సేవకులవుతారో!
సెలవు తీసుకుంటారో మీ ఇష్టం..

మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు