Tuesday, June 18, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓ తీన్మార్ మల్లన్న…
మీకు పాదాభివందనం అన్నా…
జర్నలిజం అనే ఆయుధంతో తెలంగాణ
ప్రజల పక్షాన ప్రాణాలను పణంగా పెట్టి
పోరాడుతున్నారన్న..
కబ్జా కార్లకు, అవినీతిపరులకు, దోపిడి దొంగలకు
తీన్మార్ వాయిస్తున్నావ్ అన్న..
మీ యొక్క ప్రశ్నించే తత్వం యావత్ తెలంగాణ
ప్రజానీకం గుర్తిస్తుందన్న..
మీరు అన్నట్టు కొన్ని లక్షల తీన్మార్ మల్లన్నలు..
ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నారన్న..
భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగు పెట్టాలని,
ప్రజల పక్షాన ప్రశ్నించాలని మనస్పూర్తిగా
కోరుకుంటున్నం..

  • సాధం మధన్ మోహన్ యాదవ్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు