Wednesday, July 24, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..
ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..
ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువ
ఎన్నికల తరువాత మాయమవుతుంది..
నమ్మిన నాయకుడు తమని
ఆదుకోవడం లేదని బాధపడతారు..
కానీ మీరు అమ్మిన ఓటు
మిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..
అదే మీరు చేస్తున్న తప్పు..
ఇప్పటికైనా గ్రహించండి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు