Monday, July 22, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మహిళలకు ఆత్మగౌరవం లేదు..
రైతులకు భరోసా లేదు..
విద్యార్థులకు భవితవ్యం లేదు..
ఉద్యోగస్తులకు నమ్మకం లేదు..
కార్మికులకు ఉపాధి లేదు..
కానీ.. కేసీఆర్‌ ఆత్మగౌరవం కోసం
బలవ్వడానికి తెలంగాణ ఉంది..
రాష్ట్ర ప్రజానీకం ఉంది
ఆత్మగౌరవానికి అర్ధం మార్చిన
అధికార పార్టీ నేతలారా…
మీకు జోహార్లు..
మీ పాలనకు వేనవేల నమస్కారాలు…
– నవత..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు