ఖతార్‌లో గూఢచర్యం కేసులో కోర్టు కీలకనిర్ణయం
తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం
ఖతార్ : ఖతార్ కోర్టు 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడంపై విదేశాంగశాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. తప్పుడు కేసుల్లో భారతీయ అధికారులను ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది...
పోలీస్ శాఖలో చోటుచేసుకుంటున్న వైనం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చర్చనీయాంశం..
ఈ పరిణామం దేనికి సంకేతం..? అన్న అనుమానాలు..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐపీఎస్ అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగంలో ప్రక్షాళన చేపడుతోంది. సౌత్ ఆఫీసర్లకు...
జాన్ పహాడ్ రోడ్డు వెడల్పులో భారీగా కొలతలు తేడా, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
పట్టించుకోని ఇంజనీరింగ్, మున్సిపాలిటీ అధికారులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ లోజానపహాడ్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులలలో ఒక్కో చోట ఒక్కో కొలతతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్,వాళ్ళ అసిస్టెంట్లను పెట్టి రోడ్డు వెడల్పు పనులు ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని నష్ట పోయిన షాప్...
నాణ్యత ప్రమాణాలు పట్టించుకోరా..?
అవినీతి మత్తులోనే అధికారులున్నారా..?
కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత కనబడలేదా..?
పర్యవేక్షణ అధికారుల పనితనం ఇదేనా..?
వేసిన ఏడాది కూడా పనికిరాని రోడ్డు..
రూ.6.70 లక్షలు అవినీతికి ఆవిరేనా..?
ఎమ్మెల్యే అభివృద్ధికి కాంట్రాక్టర్ చిల్లులు..
శీలంపల్లి,అంతారం రోడ్డే దీనికి నిదర్శనం..
చిలిపిచేడ్ : రహదారులు ప్రగతికి చిహ్నాలు ఒకప్పటి మాట.. రహదారులు కాంట్రాక్టర్ల జేబులు నింపే ఆదాయమార్గాలు నేటి మాట. నాణ్యత ప్రమాణాలు...
సిబ్బందికి జీతాలు చెల్లించని కాంట్రాక్టర్
విధులకు హాజరుకాని సిబ్బంది
పైపులు పగిలి నీటి సరఫరా బంద్
పట్టించుకోని అధికారులుబోనకల్ : మండలం లోని రామాపురం, గార్లపాడు, గోవిందపురం (ఎల్) లక్ష్మీపురం, రావినూతల,స్టేషన్ రావినూతల గ్రామాలకు గత వారం రోజులుగా భగీరద నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా బాధ్యతను ప్రభుత్వం...
ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం
పొలిటికల్ లీడర్లు, ఉద్యోగుల ప్రమేయంతోనే అక్రమాలు
సబ్ రిజిస్ట్రార్ శాఖకే టోకరా!
మామాళ్ళుతోనే అన్ని సక్రమాలేనని డాక్యుమెంట్లుఖమ్మం : ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్ యు పి హెచ్ కాలనీలో బఫర్ జోన్ గా గుర్తించిన ఎలాంటి అనుమతులు లేకుండా నే అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి స్ధానిక కార్పొరేటర్...
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు..
ఇష్టారాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు.. మట్టి అమ్మకాలు..
ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం గండి..
బ్లాస్టింగులతో గిరి పడుతున్న బండరాళ్లు..
పట్టించుకోని అన్ని శాఖల అధికారులు..
విచ్చలవిడిగా నిర్మాణాలు.. ఆపై వ్యాపార సముదాయాలు..
కాసులు వెదజల్లితే చాలు అన్నీ సర్డుకుపోతాయి..
ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు...
చివ్వెంల : చిన్నపిల్లలకు ఆరణ పాలన చూసే (పాలబడి) అంగన్ వాడి తాగుబోతులకు అడ్డాగా మారింది. చివ్వెంల మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రం టు బిల్డింగ్ నిర్మాణం నూతనంగా జరిగింది. గతంలో గ్రామంలోని ఎస్.సి కాలనీలో ఒకటే అంగన్వాడి సెంటర్ ఉండేది. మండల కేంద్రం కావడంతో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...