ఉన్నత అధికారుల కన్నుసన్నలలో తతంగం
సర్కిల్ వారీగా భారీగా డీజిల్ దొంగతనంకాప్రా: సర్కిల్ పరిధిగా ఫాగింగ్ ఉపయోగంచే డీజిల్ పక్కదారి పడుతున్నా ఉన్నత అధికారులు చూచి చూడనట్లుగా వ్యవరిస్తూన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిగా డివిజన్‌ల వారీగా సుమారుగా వందల లీటర్లు డీజిల్లో దోమల కెమికల్ కలిపి కాలనీలోని ఫాగింగ్ చేయాల్సిన సిబ్బంది డీజిల్‌ను...
న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది .
న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో...
అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు..
చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం..
కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్న కబ్జాకోరులు..
కబ్జాదారులకు భజన చేస్తున్న అధికారులు..
చేతివాటం చూపిస్తూ లక్షలు వెనుకేస్తున్న కొందరు అధికారులు..
అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్టర్లు..
లంచాల గడ్డి తినడానికి అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ అధికారులు.. కబ్జా దారులైన రియల్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను అప్పనంగా...
కెమికల్, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, ఆక్యుపేషనల్ హెల్త్, డాక్యూమెంట్స్ తదితర విభాగాలలో లీగల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)...
ధరణి పోర్టల్ తో ఆగమాగమౌతున్న రైతన్నలు..
భూ యజమాని రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాపేర్లు మారిపోతున్నాయి..
ఎవరిచేతివాటంతో ఈ తతంగం జరుగుతోంది..?
సాంకేతిక లోపలా..? లంచాల ప్రభావాలా..?
ధరణి మహా గొప్పది అని చెప్పిన సీఎం ఇప్పుడేమంటారు..?
లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నకొందరు అధికారులు..
పొజిషన్ లో లేని వారికి ఆర్.డీ.ఓ. ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చాడు..?
డబ్బులిస్తే ఎవరికైనా ఓ.ఆర్.సి. వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా...
దశాబ్ది ఉత్సవాల్లో దగాపడ్డ ప్రగతి వనాలు..
లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొల్పిన వైనం..
వనాల బాగోగులు పట్టించుకునేది ఈవృ..?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం..
వీటి పేరుతో రూ. 22 లక్షలు బుగ్గిపాలు..
ప్రజలకు అందుబాటులో లేని అధికారులు, ప్రజాప్రతినిధులు..
వనాల్లో బర్రెలు, గొర్రెలు మేపుతున్న కాపర్లు..
దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం పరిధిలో లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో పల్లె...
తొలగించే కొద్దీ పెరిగిపోతున్న గుర్రపు డెక్కు..
సఫిల్ గూడా బండ చెరువులో పెరుగుతున్న సమస్య..
దుర్వాసనతో, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు..
పరిష్కారం కోసం ఇతర దారులు వెతకాలంటున్న ప్రజలు..
మల్కాజ్గిరి,13 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :ప్రపంచం నింగి వైపు దూసుకుపోయే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరకక అటు ప్రభుత్వాధికారులు, ఇటు...
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే పరోక్షంగా సహకరిస్తున్న జీహెచ్ఎంసీ
ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా సరే.. చలనం లేని అధికారులు
జీహెచ్ఎంసీ అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి తెలియదా
చందానగర్ గౌతమినగర్ ఓపెన్ నాలా కబ్జా వెనుక జీహెచ్ఎంసీ సహకరం
మాజీ జోనల్ కమిషనర్ అనుమతి ఇచ్చారంటూ ఓ ఐఏఎస్ పై తోసేస్తున్న ఇరిగేషన్ అధికారులు
ప్రజల ఆస్థిని కొంతమంది కబ్జాచేయడంపై ..ప్రభుత్వానికి బుద్దిచెప్తామంటున్న...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...