Thursday, May 9, 2024

liquor

లిక్కర్ కొనుగోలను నిలిపివేసిన లిక్కర్ అసోసియేషన్

మద్యం కొనుగోళ్లపై వాణిజ్య శాఖ అధికారుల దాడులు ఏంటి జీఎస్టీ పేరుతో అధికారుల వేధింపులు ఆపాలి లైసెన్సులు పొంది ప్రభుత్వానికి టాక్స్ కడుతున్న మాపై దాడులు ఏంటి ఒక్క రోజే ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల గండి డిపోల వద్ద మద్యం లారీలను సీజ్ చేయడం పట్ల వ్యాపారుల ఆగ్రహం లిక్కర్ వ్యాపారులపై దాడులు ఆపాలంటూ సంబంధిత శాఖకు వినతి పత్రం తెలంగాణ...

‘‘గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు’’

మామూళ్ల మత్తులో అధికారులు.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు మద్యంను విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధం గా మద్యం విక్రయాలుపల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది....

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..!

రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్ ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మద్యం మత్తులో యువకులు హల్‌చల్ కారు నడిపిన మాజీ మంత్రి సమీప బంధువు? హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో...

మందుబాబుల దండయాత్ర

మూడు రోజుల్లో ఏకంగా రూ.658 కోట్లు మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయం డిసెంబర్‌ 31న 4.5 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలతో రికార్డ్‌ రోజే రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగింది : పౌల్ట్రీ వ్యాపారులు ఆదివారం ఒక్కరోజే 2,700 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు మియాపూర్‌లో అత్యధికంగా 253 మందిపై...

బార్లు..బార్లా..!

24గంటల మద్యం అమ్మకాలు మామూళ్ల మత్తులో అధికారగణం రాష్ట్రంలో బార్ల నిర్వాహకులు విచ్చలవిడి అమ్మకాలకు తెగబడుతున్నారు. అధికారుల కనుసన్నల్లోనే బార్లలో 24గంటల పాటు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో ఇది మరింత శృతిమించి రాగానపడిందని చెప్పొచ్చు. నిర్థేశిత సమయం మించిన తర్వాత అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నా.. ఎక్సైజు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఊసేలేదు....

కురుమూర్తి జాతరలో మద్యం జోరు

ఆందోళనలో భక్తులు.. పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు.. దేవరకద్ర : మహబూబ్నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని పేదల తిరుపతి కురు మూర్తి జాతరలో అక్రమ మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. అడ్డు అదుపు లేకుండా, రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ మద్యం అమ్మకాలు జరిపి అమాయక కురుమూర్తి స్వామి జాతర దర్శననికి వచ్చే భక్తులను పీడిస్తున్నారు. అక్రమ...

మద్యం మలాస పట్టుబడింది

ఆబ్కారీ శాఖ అధికారులకు అప్పగించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆబ్కారీ అధికారులు..!! వార్త సేకరణకు వెళ్లిన విలేకరులకు అడ్డు తగిలిన వైనం.. వికారాబాద్‌ : వికారాబాద్‌లో మద్యం బాటిళ్లు బారీ స్థాయిలో పట్టు బడ్డాయి. వికారాబాద్‌ పట్టణం నుండి ఓ గ్రామానికి మద్యం బాటిళ్లు వాహనంలో తరలిస్తుండగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రైల్వే...

రాష్ట్రంలో ఎన్నికలవేళ తగ్గిన మద్యం అమ్మకాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల వేళ మద్యం అమ్మకాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. అనధికార మద్యం, గుడుంబా తయారీ పెరిగాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అబ్కారీ శాఖ అధికారులు నిఘా కట్టుదిట్టం చేశామని చెబుతున్నప్పటికీ.. మద్యం విక్రయాలు ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు అంచనా వేశారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రోజు రోజుకి పెరుగుతున్న మద్యం అమ్మకాలు

భోపాల్‌ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగాయి. సోమ‌వారం, బుధ‌వారం అధిక స్థాయిలో అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జరుగుతున్నాయి. న‌వంబ‌ర్ 13వ తేదీన సుమారు 8,67,282 లీట‌ర్ల మ‌ద్యాన్ని అమ్మిన‌ట్లు అధికారులు తెలియజేసారు. ఇందులో విదేశీ లిక్క‌ర్ కూడా ఉన్న‌ట్లు అధికారులు పొందుపరిచారు. ఆ త‌ర్వాత...
- Advertisement -

Latest News

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ క‌థేంటి..? రాష్ట్రంలో బీఆర్ఎస్ హ‌యాంలోనే లిక్క‌ర్ మార్ట్‌లు బీజేపీ పెద్ద‌ల‌తో సంతోష్‌కు ఏమైనా ఒప్పందాలున్నాయా..? క‌విత అరెస్ట్‌తో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌ల‌వ‌రం బీఆర్ఎస్ పార్టీ...
- Advertisement -