Saturday, May 4, 2024

kcr

భూమాత ఒడిలో విప్లవ గీతం..

ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. సీఎం సహా పలువురి కడసారి దర్శనం.. బౌద్ధ సంప్రదాయ ప్రకారం నిర్వహణ.. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం.. గద్దర్ అమర్ రహే అంటూ నినదించిన అభిమానులు.. పొడుస్తున్న పొద్దు అస్త‌మించింది.. సెల‌వంటూ భూమాత ఒడిలో వాలిపోయింది. క‌డ‌సారి చూపు కోసం బండెన‌క బండి క‌ట్టి తరలివచ్చారు అభిమాన గణం.. విప్ల‌వ జోహార్ల‌తో క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. ప్ర‌జా...

గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు..

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క...

మీ అయ్యకు నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా?

నిన్ను సీఎంగా ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యేలంతా పార్టీని వదిలేస్తారు నువ్వు మగోడివైతే… రాజాసింగ్ పై పోటీ చేయ్… రూ.లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్రలో విలీనం డ్రామా బిల్లును అధ్యయనం చేస్తే వాస్తవాల బయటకొస్తాయనే భయంతోనే గవర్నర్ పై దుష్ప్రచారం.. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా చెల్లించని దుర్మార్గుడు కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం...

కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తే.. ఒవైసీ మీకు చుట్టమైనట్లే..

హిందువులను నరికిచంపుతానన్న ఒవైసీ వ్యాఖ్యలను శిరసావహిస్తారా? హిందుగాళ్లు బొందుగాళ్లన్న కేసీఆర్ కు బుద్దిచెప్పిన కరీంనగర్ ప్రజలు గ్రేట్ రాజకీయాలంటే విరక్తి పుడుతోంది మోదీని చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఆత్మగౌరవ భవనాల పేరుతో కులాల మధ్య చిచ్చుపెడుతున్న కేసీఆర్ ఆత్మ గౌరవ భవనాలతో పేదల కడుపు నిండేనా? ఏ కులం వాళ్లయినా సరే… ఆ కుల పేదల పక్షాన నిలిస్తేనే మనుగడ ఒక్కో కుల సంఘ...

అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

కొనియాడిన తెలంగాణ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ డైరెక్టర్,బాల్కొండ దర్గా ముఖ్య ఉపాశకులు అబుల్ ఫతే సయ్యద్ భండారీ బాదేశా ఖాద్రీ.. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణా ప్రజలకు అత్యుత్తమ పరిపాలననందించడమే కాకుండా, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యుడు, మాజీ...

కేసీఆర్ ను పూనిన ఎన్నికల దేవత..

కోరిన కోరికలు ఏవైనా తీర్చడానికి సిద్ధం.. గతంలో ఆర్టీసీ కార్మికుల కోరిక ఇప్పుడు తీర్చేశారు.. రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్.. వరాల జల్లు కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.. పొలిటికల్ హీట్ తో ప్రతిపక్షాలకు ఊపిరి ఆడనివ్వట్లేదు.. మళ్లోసారి సీఎం పీఠంపై కన్నేసిన పెద్ద దొర.. తాయిలాల తాంబూలాలతో ఎన్నికల సారె తీసుకొస్తున్న కేసీఆర్.. త్వరపడండి మంచి తరుణం మించిన దొరకదు.. ఏళ్లుగా...

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

బీ.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ తాటికొండ రాజన్న సూచనల మేరకు, నెల్లుట్ల గ్రామంలో బీ.ఆర్.ఎస్. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనుతల సుధీర్ రెడ్డి, నెల్లుట్ల గ్రామం బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల రాహుల్ అధ్వర్యంలో… రైతు బాందవుడు కేసీఆర్...

సమరభేరీ పాలమూరు నుంచే..

కేసీఆర్ అవినీతిపై పోరాటం ఆగేది లేదు.. లిక్కర్‌, అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్.. పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ రెడ్డి.. నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోము : డీకే అరుణ.. బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయటం కోసమే...

నేడు మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన..

కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకోనున్న కేసీఆర్.. ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు రాక.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం కేసీఆర్ ఒక రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్హాపూర్‌లో అమ్మవారిని సిఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అన్నా...

కేసీఆర్ కి కృతజ్ఞతలు..

గవర్నర్ కోటా కింద తనను ఎమ్మెల్సీగా పరిగణించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కేటీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలియజేశారు డాక్టర్ శ్రవణ్ దాసోజు, ఎమ్మెల్సీ..
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -