బీ.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ తాటికొండ రాజన్న సూచనల మేరకు, నెల్లుట్ల గ్రామంలో బీ.ఆర్.ఎస్. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనుతల సుధీర్ రెడ్డి, నెల్లుట్ల గ్రామం బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల రాహుల్ అధ్వర్యంలో… రైతు బాందవుడు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి పాల్గొన్ని పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని బిక్షపతి, గొల్ల సోమయ్య, నల్ల లక్ష్మయ్య, యాదయ్య, నరసయ్య, శ్రీనివాస్, కొమురయ్య, అంజయ్య, నల్లకుమార్, బొట్లరవి, గొంగళ్ల రాజు, నల్ల విల్సన్, నల్ల సుధీర్, బొట్ల శీను, నర్సింగ రవి, దేవర ప్రశాంత్, చిటూర్ రవి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.