Sunday, May 5, 2024

isro

నేడు మిషన్‌ గగన్‌యాన్‌ ప్రయోగానికి శ్రీకారం

నెల్లూరు : ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. ఇప్పటికే చంద్రయాన్‌ 2 తో ఫుల్‌ జోష్‌ లో ఉన్న శాస్త్ర వేత్తలు గగన్‌ యాన్‌ పేరుతో అంత రోక్షంలోకి మానవ సహిత ప్రయోగంలో భాగమైన గగన్‌ యాన్‌ ప్రయోగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది..ఈనెల 21 న ఉదయం...

ఇస్రోకు మోడీ కీలక లక్ష్యాలు దిశానిర్దేశం

2035 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు ఉండాలి న్యూఢిల్లీ : రోదసీ రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కీలక లక్ష్యాలు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. 2035...

అమెరికా సైతం మన టెక్నాలజీ కావాలనుకుంటోంది..

కీలక వ్యాఖ్యలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్.. చంద్రయాన్ సక్సెస్ తో ప్రపంచం దృష్టి భారత్ పైనే.. భారత్ కూడా సాంకేతికతను ద్విగుణీకృతం చేసుకోగలుగుతోంది.. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ అవకాశం కల్పిచిన మోడీ.. విద్యార్థులు కాలానికి అనుగుణంగా మారాలి : సోమనాథ్.. బెంగుళూరు : చంద్రయాన్ సక్సెస్ తో యావత్ ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని తనవైపు తిప్పుకుంది ఇస్రో.. అతి తక్కువ...

ఇక అంతరిక్షంలో భారత్ స్పేస్‌ స్టేషన్‌..!

మీడియాతో వెల్లడించిన ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్.. సైన్స్ తో ఎలాంటి ప్రయోగాలు చేయవచ్చో ఆలోచిస్తున్నాం.. రోబోటిక్ ఆపరేషన్ తో ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం.. స్పేస్ స్టేషన్ భారత ఆర్ధిక వ్యవస్థకు ఎలాఉపయోగ పడుతుందో చూడాలి : సోమనాథ్.. బెంగుళూరు: ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం...

నిద్రాణస్థితిలో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు

చంద్రయాన్‌-3 ప్రాజెక్టు కథ ముగిసినట్లే ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు ఇస్రో మాజీ ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు న్యూ ఢిల్లీ : చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిని మేలుకొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ...

మిషన్‌ గగన్‌యాన్‌

క్రూ మాడ్యూల్‌ పరీక్షకు ఇస్రో సిద్ధం మాడ్యూల్‌కు చెందిన ఫొటోలను విడుదల చేసిన ఇస్రో బెంగుళూరు : అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్‌యాన్‌ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్‌ పరీక్షకు ఇస్రో సిద్దమైంది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ...

భూమికి గుడ్‌బై… సూర్యుని దిశగా ఆదిత్య-ఎల్‌1ప్రయాణం ప్రారంభం

బెంగళూరు : సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్‌ ఆదిత్యఎల్‌1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూమికి గుడ్‌బై చెప్పిన ఆదిత్యఎల్‌1 సూర్యుని దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్‌`1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఎక్స్‌...

త్వరలో గగనయాన్‌ తొలి టెస్ట్‌ ప్లైట్‌

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఒకటి రెండు నెలల్లో తొలి టెస్ట్‌ ప్లైట్‌ చేపట్టనుంది. ఇస్రో అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునే వ్యవస్థను పరీక్షించేందుకు టెస్ట్‌ వెహికిల్‌ మిషన్‌ను చేపట్టనున్నారు. మొదటి టెస్ట్‌ వెహికిల్‌ మిషన్‌ టీవీడీ1 తర్వాత రెండో టెస్ట్‌...

చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ పనితీరు అద్భుతం..

ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండింగ్ కు మరోమారు పరీక్ష.. పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. బెంగళూరు :చంద్రుడిపై తిరుగుతున్న ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో మరోమారు సేఫ్‌ ల్యాండిరగ్‌ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించారు. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌పై ఒక చిన్న ప్రయోగం చేశారు. హాప్‌ ప్రయోగంలో భాగంగా ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వగా.. అది దాని ఇంజిన్లను మండించింది.. సుమారు 40...

ఇక 14 రోజులు చీకటి..

చంద్రుడి దక్షిణ ధృవంపై ఏర్పడబోతున్న పరిస్థితులు.. రోవర్‌ను స్లీప్‌ మోడ్‌లోకి పంపనున్న ఇస్రో.. సూర్యకాంతితో పనిచేసే ప్రజ్ఞాన్ రోవర్ కి విశ్రాంతి.. తరువాత పనిచేస్తుందా..? లేదా అన్నదిప్రశ్నార్థకమే.. బెంగళూరు :చంద్రయాన్‌3 దిగిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -