Sunday, May 5, 2024

isro

ఇస్రోకు నా అభినందనలు..

ఆదిత్య ఎల్ - ప ప్రయోగంపై స్పందించిన సిఎం కెసిఆర్‌.. హైదరాబాద్‌ :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ’ఆదిత్య ఎల్‌1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో...

మొదలైన ఆదిత్య ఎల్1 ప్రయాణం.

చరిత్ర సృష్టించబోతున్న ఇస్రో! సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన ఇస్రో భూమికి 15 లక్షల కి.మీ. దూరం నుంచి సూర్యుడిపై అధ్యయనం హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయం తర్వాత రోజుల వ్యవధిలోనే సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమయింది. సూర్యుడిపైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయాగించింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్యను తీసుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసింది....

రేపే సాహసోపేత కీలక ఘట్టం..

అంతరిక్ష ప్రయోగాల్లో స్పీడ్ పెంచిన ఇస్రో.. ఆదిత్య హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.. ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి కౌంట్ డౌన్.. విశ్వ రహస్యాల గుట్టు విప్పడానికి సంకల్పం చేస్తున్న ఇస్రో.. సూర్యుడి రహస్యాలను కనిపెట్టడానికి ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.. బెంగుళూరు : అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తోంది. ఇంతవరకూ దేశీయ అవసరాల కోసం...

అంగారకుడు, శుక్రుడిపై కూడా ఇక పరిశోధనలు..

వెల్లడించిన ఇస్రో చీఫ్ సోమ్ నాథ్.. ఇతర గ్రహాలపై పై మిషన్లు ప్రారంభించే సత్తా భారత్ కి ఉంది.. దేశప్రజలు ఎంతో మద్దతు ఇస్తున్నారు.. ఇస్రోను చూసి భారత్ గర్విస్తోంది.. ప్రయోగాలకు మరిన్ని పెట్టుబడులు కావాలి : సోమ్ నాథ్.. బెంగుళూరు : ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చంద్రయాన్‌-3 నుంచి...

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం

విక్రమ్‌ దిగిన ప్రదేశాకి శివ్‌ శక్తి పాయింట్‌గా నామకరణం ప్రజ్ఞాన్‌ పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు భారత్‌ వెలుగుదిక్సూచిగా మారిందని కితాబు చంద్రాయన్‌ శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ప్రశంసలు చంద్రయాన్‌3 మిషన్‌ విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అభినందించారు. సైన్స్‌ను, భవిష్యత్తును విశ్వసించే ప్రపంచ...

వడివడిగా అడుగులు వేస్తోన్న ప్రజ్ఞాన్‌..

మరో వీడియోను షేర్‌ చేసిన ఇస్రో.. సెకనుకు సెం.మీ. వేగంతో కదులుతున్న ప్రజ్ఞాన్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఇస్రో షేర్ చేసిన వీడియో.. బెంగళూరు :చంద్రయాన్‌ - 3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం...

చందమామ చిత్రాలు వచ్చేశాయ్..

తొలి ఫోటోలను పంపిన రోవర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్ఞాన్‌ పంపిన జాబిల్లి ఫొటోలు.. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూఅక్కడి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేయనున్న ప్రజ్ఞాన్.. బెంగుళూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 మిషన్‌ ఘన విజయం సాధించింది. బాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రయోగం...

చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్..

ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ సక్రమంగా పనిచేస్తున్నాయి.. వివరాలు ప్రకటించిన ఇస్రో.. బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా...

చందమామ దక్షిణ రారాజులం మనమే..

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హ్యాట్సాఫ్ 140 కోట్ల మంది ప్రజలు సంబురాలు చేసుకునే సమయమిది మోదీ నాయకత్వంలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాలు మోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక)...

ఆజ్ కి బాత్

చంద్రయాన్ - 3 సాధించినవిజయం అనితర సాధ్యం..ఒక అపురూప ఘట్టం సాక్షాత్కారంఅయ్యింది.. ప్రపంచ దేశాలకుసాధ్యం కానిది.. భారత్ సుసాధ్యంచేసి చూపించింది..మొట్ట మొదటి సారిగా చంద్రునిదక్షిణ ధృవంమీద కాలుమోపి..యావత్ ప్రపంచానికి మన సత్తాచాటారు ఇస్రో శాస్త్రవేత్తలు..వారికి వినమ్రంగా సెల్యూట్ చేస్తూఅభినందనలు తెలియజేస్తోంది.. " ఆదాబ్ హైదరాబాద్ "
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -