Wednesday, October 16, 2024
spot_img

isro

2028 కల్ల భారత్‌ స్పేస్‌ స్టేషన్‌

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడి చండీగఢ్‌ : భారత్‌ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు. ’భారత్‌ స్పేస్‌ స్టేషన్‌కు...

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ లోకి ప్రవేశించింది. ఈ...

ఫ్యూయల్‌ సెల్‌ టెస్ట్‌ సక్సెస్

జనవరి 1న ఫ్యూయల్‌ సెల్‌ ను నింగిలోకి పంపిన ఇస్రో భవిష్యత్‌ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్న ఇస్రో విద్యుత్‌, నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. ఈ నెల 1వ తేదీన పీఎస్‌ఎల్వీ సీ58తో పాటు నింగిలోకి పంపిన ఫ్యూయల్‌ సెల్‌ ను...

నిప్పులు చిమ్ముతూ…

పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతోందన్న ఇస్రో ఛైర్మన్‌ అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను...

2024 గగన్‌యాన్‌కు ఇస్రో సంసిద్దత

మానవరహిత విమాన పరీక్షలకు సిద్దం ఇస్రో చైర్మన్‌ సోమ్‌ నాథ్‌ వెల్లడి బెంగళూరు : 2024లో గగన్‌ యాన్‌ మిషన్‌కు అంతా సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ మానవ రహిత విమాన పరీక్షలకు ఇస్రో సిద్ధమవుతోంది. మొదటి డెవలప్‌ మెంట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ తయారీ చివరి దశలో ఉన్నందున...

చంద్రుడిపైకి వ్యోమగాములు

నలుగురు పైలట్లకు శిక్షణ ఇస్తున్న ఇస్రో తిరువనంతపురం : చంద్రయాన్‌3 చారిత్రక విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడి పైకి వ్యోమగామిని పంపే ప్రయత్నంలో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుని పైకి పంపాలన్న లక్షంతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు...

మరో ప్రయోగం విజయవంతం

జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ఆగస్టు 23న చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తిరిగి తీసుకొచ్చిన ఇస్రో హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది చంద్రయాన్‌ 3. ప్రపంచ దేశాల్లో భారత్‌ సగర్వంగా ఉనికిని చాటుకునేలా.. తలెత్తుకుని నిలిచేలా చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అంతరిక్ష...

సౌర గాలులపై ఆదిత్య స్టడీ

ఫొటో రిలీజ్‌ చేసిన ఇస్రో న్యూఢిల్లీ : సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 మిషన్‌ దూసుకెళ్తున్నది. అయితే ఆ శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ సౌర గాలుల స్టడీని ప్రారంభించింది. ఆ స్టడీకి చెందిన నివేదికను ఇస్రో రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం సోలార్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌...

కొత్త ఉత్సాహం నింపిన చంద్రయాన్‌ – 3 సక్సెస్‌..

గగన్‌యాన్‌లో ప్రపంచ దేశాలతో ఇస్రో పోటీ.. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఆస్టోన్రాట్‌ని స్పేస్‌లోకి పంపే లక్ష్యం.. స్పేస్ ఇండస్ట్రీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం.. కీలక వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో.. బెంగళూరు : ఇప్పటికే చంద్రయాన్‌ - 3 మిషన్‌ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష రంగంలో మిగతా దేశాలకు ఏవిూ తీసిపోమన్న సందేశాన్ని...

మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఇస్రో..

గగన్ యాన్ సాకారం దిశగా తొలి అడుగు.. క్రూ మాడ్యూల్ సముద్రం మీద ల్యాండింగ్.. ఇక సొంతంగా వ్యోమొగాములను పంపేందుకు సిద్ధం.. సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్.. బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయం సాధించింది. తొలుత ప్రయోగ ప్రారంభ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గుర్తించిన శాస్త్రవేత్తలు సరిచేశారు. ఉదయం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -