Thursday, May 2, 2024

hyderabad

ఆర్సీబీకి హైదరాబాద్ టీమ్ గండం…

హైదరాబాద్ : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు హైదరాబాద్ జట్టు ఫోబియా పట్టుకుంది. ఏ సీజన్ లో అయినా ఆర్సీబీ ఆశలపై హైదరాబాద్ జట్టే నీళ్లు చల్లుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన ఆర్సీబీ కీలక మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్...

ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం..

వాడీ, వేడిగా బీఆర్‌ఎస్ విస్తృత సమావేశం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా, నిర్ధేశం.. పై పై ప్రచారాలు పక్కన బెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని సూచన.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు...

బల్కం పేట్ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అంబర్పేట మహిళామణులు బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా గుండ్రాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం వారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు.. ఈ...

సమగ్ర కులగణన చేయకపోతే.. బీజేపీకి అధికారం దూరమే

కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోకత ప్పదని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షులు దుండ్రకుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఎలాగైతే బుద్ధి చెప్పారో.. ఇతర రాష్ట్రాలలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని జోస్యం చెప్పారు. అన్ని వర్గాల వారినీ...

నేడే ఉప్పల్ భగాయత్ నూతన గౌడ హాస్టల్ ప్రారంభం

హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, గౌడ ప్రముఖులు.. గౌడ బంధువులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్.. హైదరాబాద్, 15 మే (ఆదాబ్ హైదరాబాద్) : గౌడ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి (తేదీ 16 .05. 2023 మంగళవారం) నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్...

రౌడీలు రాజకీయ రంగప్రవేశం ..

జాతీయ అధ్యక్షులు - ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వి. సుధాకర్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : హైదరాబాద్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు రాజకీయ నేతల అండతో భూ దందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కోట్ల...

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…ఈమధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు,సర్పంచులు, కొందరు ఉద్యోగస్తులు కూడారిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు..మీటింగ్ లలో కండువా వేసుకుంటారు..రోడ్డుమీదికొచ్చి రిపోర్టర్ ను అంటారు…ఈ మధ్య కొన్ని పత్రిక యాజమాన్యాలకుతోడెం దుడ్లు ఇస్తే చాలు వాడు కార్యకర్తనా,సర్పంచా, ఉద్యోగా అని ఏం తెలుసుకోకుండానేఐడి కార్డులు ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారు.వీళ్ళని చూసి రిపోర్టర్ అని చెప్పుకోవాలంటేనిజమైన జర్నలిస్టులు...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ...

ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐకేపీ వీవోఏ(సీఐటీయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం.. వివరాలు తెలిపిన దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -