Saturday, April 27, 2024

ap

శ్రీశైల గోసంరక్షణ శాలను పరిశీలించిన పశువైద్యాధికారులు!

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను సోమవారం పశు వైద్య నిపుణులు పరిశీలించారు. ఆత్మకూరు ఏరియా పశు వైద్యశాల ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఈ అరుణ, వెలుగోడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ ధనుంజయ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎం రాం సింగ్ (సున్నిపెంట), డాక్టర్...

ఏ పార్టీలో చేరలేదు..

క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడి.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రంపై ఆచీతూచి స్పందిస్తున్నాడు. క్రికెట్‌ ను మానుకున్న తరువాత రాజకీయాల్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారని ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అంబటి రాయుడు...

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు..

తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ అలోక్ అర‌దే..! కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్‌ హైకోర్టులకు కూడా.. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను.. ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను...

మీ అనుభవాన్ని మన రాష్టాన్రికి ఉపయోగిండి

-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం-డాలస్‌ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్‌ సందేశం అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్‌ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.....

కొత్తగా 146 అంబులెన్సులుజెండా ఊపి ప్రారంభించిన సిఎం జగన్‌

అమరావతి :నూతనంగా 108 అంబులెన్స్‌ వాహనాలను సిఎం జగన్‌ ప్రారంభించారు. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 అంబులెన్స్‌లను క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల...

తెలుగు రాష్ట్రాలో అత్యంత ఉభయ ఆదరణ పొందిన జైన రమేష్ కు వైశ్యా లైమ్ లైట్ అవార్డు ప్రధానోత్సవం

హైదరాబాద్: తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రాలలో నిర్వహించినటువంటి వైశ్యా లైమ్ లైట్ అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం నిన్న హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జేఆర్సి కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ వాణిజ్య సంస్థలు ప్రదానం చేశాయి అందులో ముఖ్యంగా...

పది రాష్ట్రాల్లో ప్రమాదకర వడ గాడ్పులు..

హెచ్చరించిన కేంద్ర వాతావరణశాఖ.. తెలంగాణ, ఆంద్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. రానున్న 24 గంటల పాటు వేడిగాలులు.. గడచిన 20 రోజులుగా మంటపెడుతున్న వడగాల్పులు.. వృద్దులు, పిల్లలను జాగర్తగా చూసుకోవాలి.. హైదరాబాద్,విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా ఆంధ్ర...

ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డి..

స‌న్మానించిన టీటీడీపీ నేత‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పూర్ మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బుధ‌వారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ పార్టీ నాయ‌కులు ప‌లువురు ఆయ‌న్ని క‌లిసి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా...

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌..

అమరావతి, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. దేవాదాయ శాఖ పూజలు, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేశామని తెలిపారు.. బాబూ.. దేవుడితో పరాచకాలడితే ఇంకా...

ముందస్తు లేదు..

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్‌ కేబినేట్‌ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్‌ అమరావతి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -