Friday, May 3, 2024

andhra pradesh

ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు..

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియామకమయ్యారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు. ఈ యేడాది ఫిబ్రవరి 9న మణిపూర్‌ హైకోర్టు సీజేగా నియమిస్తు పేరును ప్రతిపాదించగా...

పారిశ్రామిక సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం ..

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్‌(Sez)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సెజ్‌లోని సాహితి పార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొదటి యూనిట్‌లో బాయిలర్‌ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా...

రూ.30 వేలుగా ఉన్న ఎకరా రూ.30 కోట్లకు చేరుకుంది : చంద్రబాబు..

హైటెక్ సిటీ కట్టాక ఈ అద్భుతం జరిగింది.. ఎలాగైనా జగన్ ను ఓడించాల్సిందే : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవాళ్లమని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలుగా ఉన్న ఎకరా భూమి రూ.30 కోట్లకు పెరిగిందని టీడీపీ అధినేత నారా...

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఈ...

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపరీక్ష ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో 76.32 శాతం, వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,38,739 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.....

భార్యను,అత్తను దారుణంగా చంపిన అల్లుడు..

మరో గ్రామంలో కాపురం పెడుదామని కోరినా వినకుండా ఘర్షణ పడుతున్న భార్యను, అత్తను దారుణంగా చంపిన అల్లుడు ఉదంతం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి(25) అనే వివాహితకు కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేశ్‌తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం...

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,...

నిట్‌ లో జేఆర్ఎఫ్ పోస్టులు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటన విడుదల..ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు...

ఏపీ మంత్రి రోజాకు అస్వస్థత..

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సీనియర్‌ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల కిందట కాలు బెణకడంతో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆమె చెన్నైలోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉన్న సమయంలో శనివారం ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి కుటుంబసభ్యులు అపోలో...

అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌..

పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : డాక్టర్స్..ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్‌ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు....
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -