Friday, May 3, 2024

andhra pradesh

ఇక వైజాగ్ కేంద్రంగా పరిపాలన..

విజయదశమి నుంచి ప్రారంభం.. కేబినేట్‌ భేటీలో మంత్రులకు ఏపీ సిఎం జగన్‌ సూచన.. నేడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కూడా సాగిన చర్చ.. న్యాయస్థానాలు కాదన్నా ముందుకెళ్తున్న జగన్ వ్యూహం ఏమిటి..? అమరావతి: విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేసేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్‌ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా...

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

రాబోవు నాల్గు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వాన.. జలమయమై లోతట్టు ప్రాంతాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ.. హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నాలుగు...

రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్‌ పేరు..

ఏపీ స్కిల్ స్కాం కేసులో మరో ట్విస్ట్.. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కోర్డుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించారు. అసలు స్కిల్‌ స్కామ్‌ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ వివరించింది....

శ్రీవారి ఆలయంపై విమానం..

మూడు నెలల వ్యవధిలో ఇది నాలుగో సారి.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తజనం.. ఆగ మాగ మవుతున్న ఆగమ శాస్త్రం.. ఇది దోషం అంటున్న పండిత గణం.. తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్న ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు.. తిరుమల : దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన...

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073...

టీటీడీకి కొత్త పాల‌క మండ‌లి స‌భ్యులు..

తెలంగాణ నుంచి గ‌డ్డం సీతాకు టీటీడీ బోర్డులో చోటు.. తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యుల జాబితా విడుద‌లైంది. 24 మంది స‌భ్యుల‌తో కూడిన జాబితాను టీటీడీ విడుద‌ల చేసింది. తెలంగాణ నుంచి గ‌డ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి స‌తీమ‌ణి)కు టీటీడీ బోర్డులో చోటు ద‌క్కింది. ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీశ్ కుమార్,...

జర్నలిస్ట్ ‘బాబాయ్’ ఇకలేరు..

అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్ సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్‌లో...

సీఎం జగన్‌ను కలిసిన రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు..

పదోన్నతులు కల్పించాలని వినతి..ఏపీ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్‌ను కలిశారు. "అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరాం. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది....

ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన ఏపీ సీఎం జగన్..

అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...

చంద్రుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ..

చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు.. జులై 14న నింగిలోకి చంద్రయాన్ - 3.. మధ్యాహ్నం 2.35 గంటలకు పంపనున్న ఇస్రో.. రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లలో శ్రీహరికోట.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో ఇంతకు ముందు చివరి మెట్టుపై బోల్తాపడిన చంద్రయాన్-2 ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -