- ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటన విడుదల..
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్ తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 02.. పోస్టు : జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్).. అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి. వయస్సు : 28 ఏండ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.31,000. దరఖాస్తు : ఈ-మెయిల్‌లో.. ఈ-మెయిల్: sandeep@nitandhra.ac.in.. చివరి తేదీ: జూన్ 25.. వెబ్‌సైట్ : https://www.nitandhra.ac.in/