రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్‌కు సంబంధించిన 48 గేట్లతోపాటు, రివర్స్ స్లూయిస్‌లను కూడా తెరిచే ఉంచాలని, తద్వారా సహజ ప్రవాహాలు కొనసాగేలా చూడాలని...
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ పశ్చిమ మాడవీధిలో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మూడు వాహనాలు పంచ మఠాల సందర్శనకు, మరో రెండు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్...
శ్రీశైలంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన భవనానికి విరాళంఅందించిన మాజీ రాజ్యసభ సభ్యలు టి.జీ. వెంకటేష్..
శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్ కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా...
అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్ (తూర్పు విజయవాడ),...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. బీసీల కోసం 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని...
ఇంటర్మీడియట్ ఆర్.జె.డీ కి కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి..
అమరావతి, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తాము పని చేస్తున్న 12 నెలల కాలానికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం జోన్ 1,జోన్ 2 ఆర్.జె.డి. అధికారి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి జగన్...
కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ...
మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన..
24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం..
ఎగుమతులకు ఎంతో ఉపయోగం..
నాలుగేళ్లలో నాలుగు పోర్టులు..
అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...