Tuesday, April 30, 2024

Aadab Hyderabad

ఆజ్ కి బాత్

మనదేశంలో ఆలయాలో, మసీదులో, చర్చిలోకడితే ఏం ప్రయోజనం..ముందు మీ హృదయాల్లో మానవత్వానికి గుడి కట్టండి..అదే.. అన్ని మతాల సారంరాజకీయ ఎన్నికల రణరంగంలోఓటు బ్యాంకు కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టిమతం రంగు పులమకండి..కులాలు, ప్రాంతాల పేరుతో విడగొట్టివిద్వేషాలు సృష్టించకండి..!మనమంతా భారతీయులం అన్నఏకత్వ భావన జాతిలో వచ్చిన రోజే..ఈ దేశం బాగుపడుతుంది..మానవత్వాన్ని చాటండి రెచ్చగొట్టకండి!? మేదాజీ

ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సరికొత్త మైలురాయి

విజయవంతంగా 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు దేశంలో మొదటిసారిగా కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ టెక్నాలజీని ఉపయోగించి సర్జరీ పూర్తి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలు నిర్వహించే భారత్‌లోని మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్ కీహోల్ ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలను (ఎండోఫ్యూజన్) విజయవంతంగా పూర్తి చేసినట్టు...

నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్‌ కాదు.. బౌలింగ్‌

అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్‌ దూబే హైలెట్‌ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌ ల్లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్‌ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్‌ టీ20 ప్రపంచ...

అంతర్జాతీయ టీ20లోచరిత్ర సృష్టించనున్న భారత్‌!

భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్‌ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌లో భారత్‌ అదరగొడుతోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో...

ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానానంద

భారత చెస్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద 2024 టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డిరగ్‌ లిరెన్‌ను ఓడిరచాడు. ఈ విజయంతో చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించాడు. అలాగే, ప్రజ్ఞానంద భారత్‌ టాప్‌ ర్యాంక్‌ చెస్‌ ప్లేయర్‌గా అవతరించాడు. జనవరి 16న నెదర్లాండ్స్‌లోని ఔఱjస aఅ ్గవవలో జరిగిన టాటా స్టీల్‌...

మైదానంలో ఓ విచిత్రమైన సంఘటన..

హోల్కర్‌ మైదానంలో భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లిని ఓ అభిమాని ఫీల్డ్‌లోని సెక్యూరిటీని దాటుకుని వచ్చి కౌగిలించుకున్నాడు. అనంతరం గ్రౌండ్‌ సెక్యూరిటీ గార్డులు అతడిని గ్రౌండ్‌ నుంచి...

కొత్త దుకాణాలను ప్రారంభించిన కొత్త బ్లాక్‌ బెర్రీస్‌

హైదరాబాద్ : జనవరి 2024 : ప్రపంచ భారతీ యుల ఫ్యాషన్‌ అవసరాలను నెరవేర్చే భారతీయ పురుషుల దుస్తుల బ్రాండ్‌, బ్లాక్‌ బెర్రీస్‌ హైదరాబాదులో వరుసగా పార్క్‌ లేన్‌ మరియు ఏ ఎస్‌ రావ్‌ నగర్‌ లలో తన 11వ మరియు 12వ దుకాణాలను ప్రారంభించింది. ఈ దుకాణాలు విశాలమైన 1, 115 మరియు...

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..

త్వరలో తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..! గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 70.66 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశాలున్నాయని ప్రచారం...

సురక్షితమైన వాతావరణ కోసం రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గుజరాత్‌ ప్రభుత్వం, ఇన్‌ స్టాషీల్డ్‌ ఎంఓయు

ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2024లో మెడ్‌టెక్‌ వెల్‌నెస్‌ కంపెనీ ఇన్‌స్టాషీల్డ్‌, గుజరాత్‌ ప్రభుత్వం (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌)తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ‘రివల్యూషనైజింగ్‌ వైరస్‌ డిస్ట్రప్షన్‌’ అనే ప్రాజెక్ట్‌ అమలు కోసం ఇద్దరి మధ్య ఎంఓయూ కుదిరింది. విస్తారమైన పెట్టుబడులు, కార్య...

‘‘గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు’’

మామూళ్ల మత్తులో అధికారులు.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు మద్యంను విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధం గా మద్యం విక్రయాలుపల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -