Sunday, May 19, 2024

రెండవ జాబితా విడుదల..

తప్పక చదవండి
  • కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..
  • ఎంతో మేధోమధనం అనంతరం నిర్ణయం..
  • పక్కా వ్యూహంతో అభ్యర్థుల ప్రకటన..
  • సమతుల్యత పాటించిన కాంగ్రెస్ అధిష్టానం..
  • ఈసీఈ ముందు లిస్ట్ ను పెట్టిన కేసీ వేణుగోపాల్..
  • పార్టీలో చేరికలు దాదాపు ఖరారు..
  • 60 స్థానాలకు బదులు 45 మందితో రెండో జాబితా..

న్యూ ఢిల్లీ : కొంత ఆలస్యమైనా.. ఎంతో మేధోమధనం జరిగిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను పక్కా వ్యూహంతోనే హైకమాండ్ రిలీజ్ చేసింది. అదిగో.. ఇదిగో అంటున్న అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యింది. గత వారం రోజులుగా అభ్యర్థుల విషయంపై కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తీవ్ర కసరత్తు చేసింది. జాబితాకు సంబంధించిన కసరత్తును సీఈసీ ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. అధిష్టానం ముందు పెట్టారు. పార్టీలో చేరికలు దాదాపు పూర్తి కావడంతో అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ 45 మందితో మందితో రెండో జాబితాను కాంగ్రెస్ పెద్దలు రిలీజ్ చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా..

  1. సిర్పూర్ – రావి శ్రీనివాస్.. 2. ఆసిఫాబాద్ – ఎస్టీ – అజ్మీరా శ్యామ్.. 3. ఖానాపూర్ ఎస్టీ – వెడ్మ బొజ్జు.. 4. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి.. 5. పడవ – ఎస్టీ వన్నెల అశోక్.. 6. ముధోలే – భోంస్లే నారాయణరావు పాటిల్.. 7. ఎల్లారెడ్డి – కె. మదన్ మోహన్ రావు.. 8. నిజామాబాద్ రూరల్ – డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి.. 9. కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు.. 10. చొప్పదని ఎస్సీ – మేడిపల్లి సత్యం.. 11. హుజూరాబాద్ – వొడితల ప్రణవ్.. 12. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్.. 13. సిద్దిపేట – పూజల హరికృష్ణ.. 14. నర్సాపూర్ – ఆవుల రాజి రెడ్డి.. 15. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. 16. కూకట్‌పల్లె – బండి రమేష్‌.. 17. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగా రెడ్డి.. 18. లాల్ బహదూర్ నగర్ – మధు గౌడ్ యాస్కి.. 19. మహేశ్వరం – కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి.. 20. రాజేంద్రనగర్ – కస్తూరి నరేందర్.. 21- శేరిలింగంపల్లి – వి.జగదీశ్వర్ గౌడ్
  2. తాండూరు – బుయ్యని మనోహర్ రెడ్డి.. 23. అంబర్‌పేట్ – రోహిన్ రెడ్డి.. 24. ఖైరతాబాద్ – పి. విజయా రెడ్డి.. 25. జూబ్లీ హిల్స్ – మహ్మద్ అజారుద్దీన్.. 26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ – డాక్టర్ జి.వి. వెనెల్లా.. 27. నారాయణపేట – డాక్టర్ పర్ణిక చిట్టెం రెడ్డి.. 28. మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. 29. జడ్చర్ల – జె.అనిరుధ్ రెడ్డి.. 30. దేవరకద్ర – గవినోళ్ల మధుసూధన్ రెడ్డి.. 31. మక్తల్ – వాకిటి శ్రీహరి
  3. వనపర్తి – డాక్టర్ గిల్లెల చిన్నా రెడ్డి.. 33. దేవరకొండ ఎస్టీ – నేనావత్ బాలు నాయక్.. 34. మునుగోడు – కె. రాజగోపాల్ రెడ్డి.. 35. భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. 36. జనగామ – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. 37. పాలకుర్తి – యేషాశ్వని మేమిడిల.. 38. మహబూబాబాద్ – ఎస్టీ డాక్టర్ మురళీ నాయక్.. 39. పరకాల – రేవూరి ప్రకాష్ రెడ్డి.. 40. వరంగల్ పశ్చిమ – నాయిని రాజేందర్ రెడ్డి.. 41. వరంగల్ తూర్పు – కొండా సురేఖ.. 42. వర్ధన్నపేట ఎస్సీ – కె.ఆర్. నాగ రాజు.. 43. పినపాక ఎస్టీ – పాయం వెంకటేశ్వర్లు.. 44. ఖమ్మం – తుమ్మల నాగేశ్వర్ రావు.. 45. పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు