Monday, May 6, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

కాళేశ్వరం మేడిగడ్డ కుంగిన పిల్లర్ల గురించి
మాట్లాడాలి అంటే రిపోర్ట్ రావాలా..?
ప్రవళిక ఆత్మహత్య గురించి ఏ రిపోర్ట్ వచ్చిందని
ముందుగానే స్పందించినవ్.. ?
టీఎస్పీసీ ఏ రిపోర్ట్ రాకముందు ఎందుకు
స్పందన తెలిపావ్..
ఉచిత పథకాలు గురించి ఎప్పుడూ చెబుతున్నావ్..
నువ్వు కాదు.. ఎవరు వచ్చినా ఇస్తారు..
ఎవడి ఇంట్లో నుండి ఇస్తలేరు..
మేము కట్టిన పన్నులే ఈ పథకాలు..
చెప్పిందే పదేపదే ఎన్నిసార్లు చెబుతావు..
అన్ని శాఖలకు ఒకే మంత్రి ఉంటే ఇట్లనే ఉంటది..
ప్రజలచే ఎన్నుకోవడం జరిగిన ఎమ్మెల్యేలు
నీ కుటుంబం కాళ్ళ మీద పడాలా..
నిజంగానే మీరు అభివృద్ధి జెస్తే ఇంట్లో ఉండండి!
ఓట్లు మీ కుటుంబానికే ఎస్తారు.. !

  • సుధాకర్ తలారి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు