Saturday, May 18, 2024

కేటీఆర్‌ కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

తప్పక చదవండి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ క్రమంలో జిల్లాలోని రుద్రంగి చెక్ పోస్టు వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి కేటీఆర్‌ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు