Monday, May 6, 2024

జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక..

తప్పక చదవండి
  • రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్న గ్రహీతలు..
  • నేషనల్ అవార్డులు అందుకున్న అల్లు అర్జున్‌ తదితరులు..
  • వేదికపై తళుక్కుమని మెరిసిన టాలీవుడ్ తారలు..

న్యూఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్‌ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్‌ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్‌ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ’పుష్ప – ది రూల్‌’ మూవీలో అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అయిన జ్యూరీ ఆయన్ని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీ లోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల విూదుగా అల్లు అర్జున్‌ ఈ అవార్డును అందుకున్నాడు.

జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇలా ఉంది :
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి : ఆలియా భట్ (గంగూబాయి) అండ్‌ కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ – హిందీ)
ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ దర్శకుడు : నిఖిల్ మహాజన్ (గోదావరి – మరాఠీ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌) : పుష్ప – దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం: రాకెట్రీ : ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం : గాంధీ అండ్‌ కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ : ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : ఆర్ఆర్ఆర్ – శ్రీనివాస్ మోహన్
బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ – తమిళ మూవీ)
బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
ఉత్తమ లిరిక్స్‌ : చంద్రబోస్ – కొండపొలం మూవీ (తెలుగు)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ) : ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : దిమిత్రీ మాలిక్ అండ్ మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్‌ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌) : అరుణ్ అశోక్ అండ్ సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా అండ్‌ ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ : భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ సినిమా)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌ : అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌ : అనునాద్ – ద రెజోనెన్స్ (అస్సామీస్)
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ : ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ : షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ : ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)

- Advertisement -

భాషల వారీగా ఉత్తమ చిత్రాలు :
బెస్ట్ మీషింగ్ ఫిల్మ్ : బూంబా రైడ్
బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్ : అనుర్
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ : కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ : సర్దార్ ఉద్దామ్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్ : లాస్ట్ ఫిల్మ్ షో
బెస్ట్ కన్నడ ఫిల్మ్ : చార్లి 777
బెస్ట్ మైథిలీ ఫిల్మ్ : సమాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ : ఏక్ దా కై ఝాలా
బెస్ట్ మలయాళ ఫిల్మ్ : హోమ్
బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్ : ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్ ఒడియా ఫిల్మ్ : ప్రతిక్ష‍్య (ద వెయిట్)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్ : కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్ : ఉప్పెన

నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌ జాబితా :
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ : ఏక్ థా గావ్ (గర్హివాలీ – హిందీ)
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌ : కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌ : ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
బెస్ట్‌ ఎడిటింగ్‌ : అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌ : సురుచి శర్మ (మీన్ రాగా)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : బిట్టూ రావత్ (పాతాళ్ తీ)

ఉత్తమ డైరెక్షన్‌ : బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం : దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ : రేఖా మూవీ (మరాఠీ)
బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్ : కండిట్టుండూ (మలయాళం)
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం : లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం : ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం : సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌(షేర్‌డ్) : మీతూ దీ (ఇంగ్లీష్) అండ్‌ త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ)

బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం : మున్నం వలవు (మలయాళం)
బెస్ట్‌ ప్రమోషనల్‌ ఫిలిం : వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిలిం : ఇథోస్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ-బెంగాలీ)
బెస్ట్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఫిలింస్‌ : టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిలిం(షేర్‌డ్) : రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) అండ్‌ బియాండ్ బ్లాస్ట్ (మణిపురి)
బెస్ట్‌ ఎత్నోగ్రాఫిక్‌ ఫిలిం : ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
బెస్ట్‌ డెబ్యూ నాన్‌ ఫియేచర్‌ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు