హైదరాబాద్ : పటాన్ చెరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తనయుడు మనోహర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ప్రజలకు సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డు పోస్టర్ ను ఆవిష్కరించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్స్ సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, గోపాల్, సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, స్టేట్ ఎస్ సి సెల్ కన్వీనర్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, శ్రీహరి, రాజి రెడ్డి, అశోక్, శ్రీనివాస్, రాజశేఖర్, యువరాజ్, కుంచాల కిషన్, ధీరజ్ రెడ్డి, డాక్టర్ ఆదిత్య రెడ్డి, యాదగిరి, వెంకట్ గౌడ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు…