Sunday, May 5, 2024

బంగారం కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్ …

తప్పక చదవండి

గత మూడు రోజులుగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040 గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర – రూ.55,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,040
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.55,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,040

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు