హైదరాబాద్‌లో బంగారం ధర రూ.70వేలకు చేరుతుందా..?!
దేశీయ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుత మెరుపులు ఇలాగే కొనసాగితే కొత్త సంవత్సరం 2024లో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.70వేల మార్క్‌ను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్ మందగమనం, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ తదితర కారణాలతో ఇన్వెస్టర్లకు...
గత మూడు రోజులుగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040 గా ఉంది.22 క్యారెట్ల బంగారం ధర - రూ.55,95024 క్యారెట్ల బంగారం ధర -...
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వైఎస్సార్ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం ఒక టి వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులతో కుమ్మకైన గోల్డ్ అప్రైజర్ చంద్రమోహన్ ఎస్‌బీఐ బ్యాం కునే బురిడీ కొట్టించాడు. 39 మంది ఖాతాదారులతో బంగారు ఆభరణాలను బ్యాంకులో తనఖా పె ట్టించి రూ.3.17 కోట్ల రుణాలు ఇప్పించాడు. అవి నాణ్యతలేని బంగారం ఆభరణాలని...
నమ్మి నాన బోస్తే…. పుచ్చి బుర్రలయ్యాయి..అనే సామెతను నిజం చేసిన వైనం..
అమరావతి : విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని అనే యువతి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావని పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు.. గౌరవపరమైన చక్కటి ఉద్యోగం.....
మియాపూర్‌లో 17 కిలోల బంగారం పట్టివేత..
కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం..
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్.. నేపథ్యంలో.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. మియాపూర్‌లో 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్టాయి. గాంధీనగర్ కవాడిగూడలో రూ. 2.09 కోట్ల నగదు పట్టుబడింది.. దొరికిన...
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి స్వల్ప ఊరట లభించింది. తగ్గినట్లే తగ్గి క్రితం సెషన్‌లో మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. వెండి ధర సైతం ఇవాళ ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో తులం రేటు ఎంత పలుకుతుందో.. పండుగల సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో క్రైమ్ సిబ్బంది పి ఆర్ ఎఫ్ సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెం.10లో అనుమానితులు, నేరస్థుల కోసం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు షోల్డర్ బ్యాగులతో తిరుగుతూ కనిపించారు. పోలీసులు వెతుకుతున్న నేరస్తుల ఆనవాళ్లు వీరితో సరిపోవటంతో అదుపులోకి తీసుకొని విచారించగా అంతరాష్ట్ర దొంగల...
ప్రస్తుతం బంగారం రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలిసిందే. అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఈ విక్రయాలు చేపడుతోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనపు బెనిఫిట్ ఉంటుంది. ఇంతకీ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏమిటి? సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది?...
పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగానూ ధరలు భారీగాబంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు షాకిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభంలో వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్లు గత మూడు రోజులుగా పెరుగుతున్నాయి. వరుస సెషన్లలో పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం పెళ్లిళ్ల...
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని అక్రమంగా తరలించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...