Wednesday, September 11, 2024
spot_img

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల….

తప్పక చదవండి

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదలకానుంది. గతేడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకాలేదు. అయితే.. మొత్తం 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు