Sunday, May 5, 2024

సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి..

తప్పక చదవండి
  • ఉస్మానియా నాగెల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..
  • కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు..

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నాగెల్లమ్మ మందిరంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపక నేతలు ప్రత్యేక పూజలు చేశారు..
యూనివర్సిటీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఆధ్యాపకుల రెగ్యులరైజేషన్ ఫైల్ పై సంతకం చెసి సీఎం కెసిఆర్ యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపకులకు ఇచ్చిన హామీ ని తప్పకుండ నెరవేరుస్తాడని గట్టి నమ్మకంతో శనివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ లో వెలసిన మొక్కుల తల్లి రేణుక నాగెల్లమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ అల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ నేతలు డాక్టర్ ఎం రామేశ్వర్ రావు, పల్లా రేష్మారెడ్డి, డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ వి వెంకటేష్
డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు