సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్..
ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం
ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్ సీన్
అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్
నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్
నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్ ముస్తాబు
ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం
భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్ హోదాలు దక్కే అవకాశం..?
కొత్త సీఎంకు తెలుపు రంగులో...
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత
రాజ్ భవన్కు సామాగ్రి తరలింపు
రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి...
జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు
సభలో స్పీకర్ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన
నితీశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పిన బీహార్ సీఎం నితీశ్
వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన
బీహార్ : బీహార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని...
55 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ
తొలి జాబితాలోనే బీసీలకు 20కిపైగా సీట్లు కేటాయింపు
పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయింపు
బీసీలకు 35 నుంచి 40 సీట్లు.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్..
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను పోటీకి దించుతుందని...
ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు..
నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక..
నవంబరు 25 రాజస్థాన్లో శాసనసభ ఎన్నికల పోలింగ్..
వరుసగా రెండోసారి అధికారం కోసం కాంగ్రెస్ ప్రయత్నం..
రెండు పార్టీలకు తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరు..
జైపూర్ : తనను ముఖ్యమంత్రి పదవి ఎప్పటికీ వదిలిపెట్టదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న...
రాజకీయ పరిజ్ఞానం లేని బాలుడు..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సెటైర్లు..
మిజోరం : రాజవంశ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు.. రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని విమర్శించారు. వంశపారంపర్య రాజకీయాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్...
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
భోపాల్ : మధ్యప్రదేశ్లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి...
సిద్దమైన సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్..
ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో విస్తృత పర్యటనలు..
ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో ముఖ్య సమావేశం..
అనంతరం అభ్యర్థులకు బి ఫారాలను అందజేత..
నవంబర్ 9న రెండు స్థానాల్లో నామినేషన్..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల...
ఉస్మానియా నాగెల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..
కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు..
హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నాగెల్లమ్మ మందిరంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపక నేతలు ప్రత్యేక పూజలు చేశారు..యూనివర్సిటీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఆధ్యాపకుల రెగ్యులరైజేషన్ ఫైల్ పై సంతకం చెసి సీఎం కెసిఆర్ యూనివర్సిటీ కాంట్రాక్టు...
నేటి నుంచి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభం..
19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ హామీ..
కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ..
నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా ఉంటోంది..
సెప్టెంబర్ 2వ వారం లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం..
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. నేటి నుండి నుంచి...