Friday, May 3, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మనకు నచ్చిన బట్టలు కొనడానికి
10 షాపులు తిరిగి గంటల సమయం కేటాయిస్తం..
అలాగే మనకు నచ్చిన హీరో,
నచ్చిన ఆటగాడి చర్చ కోసం ఒక్క దినం కేటాయిస్తాం..
మరి మన పైసలతోనే మన తలరాతను
అస్తవ్యస్తం చేస్తున్న రాజకీయ నాయకుల
చర్చకు 10 నిమిషాలు ఎందుకు
కేటాయించలేకపోతున్నం..?
మనకెందుకులే అనుకుంటే…
ఓటు వేయకుంటే అసమర్డులే రాజ్యమేలుతారు..
ఇష్ట రాజ్యాంగా పరిపాలిస్తారు…
లే కదలిరా ఈసారైనా ఓటేయి.
పోయేది ఏమీ లేదు..
మహా అయితే రెండు గంటలు
నీ సమయం తప్ప…

  • రాజు కుమ్మరి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు