Monday, May 6, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నాయకుడు అనేటోడు
పార్టీ సిద్ధాంతం అనేది ఏది లేకుండా అటు ఇటు జంప్ చేయొచ్చు..!
కానీ ఓటరు మాత్రం నిలకడగా ఉండు.. ఉన్నది ఒకటే ఓటు కాబట్టి
ఓటుతో నాయకుడిని కొడితే.. నడ్డి విరగాలి..
ప్రజాస్వామ్యం బ్రతకాలి.. అభివృద్ధి చేయని నాయకుని చెప్పుతో కాకుండా ఓటుతో కొట్టాలి..
అధికారం ఇస్తే అభివృద్ధి చేయనివాడికి తగిన గుణపాఠం ఇదే!
ప్రజల జీవితాలు బాగుండాలి అనుకుంటే ఉన్నది ఒకటే
ఐదు ఏండ్లకోమారు వచ్చేది ఓటు!
ఓ ఓటరు మహాశ్రయా మేలుకో!

  • సుధాకర్ తలారి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు