Monday, May 6, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఎన్నికల సునామీ మేనిఫెస్టోలో హామీల జోరు..
ప్రచార హోరు.. నాయకులు ఏసి బంగ్లాలు వదిలి
ప్రజల ఇళ్ళ ముందు వాలుతాండ్లు..
ఎవరి గొప్పలు వాళ్ళు ఊదరగొడతాండ్లు..
ప్రత్యర్థుల బలహీనతలు జనం
వినేట్టు దండోరేస్తాండ్లు..
లీడర్ అంటే? వైబ్రేషన్,
ముక్కు సూటి తనం,
నిజం నాయకుడి నైజం కావాలి..
ప్రజల మంచికై పరితపించాలి..
ప్రజా అనుగ్రహాన్ని పొందుతూ
అభద్రతాభావం లేని వాడే నాయకుడు!
ఇదంతా ఆదర్శానికేనా! రాత పూతలకేనా !!
ఓటుకు పుట్టే నేత మాట తప్పితే, మడమ తిప్పితే..
నేతల ఆయువు “ఓటు”లోనే అనే సోయితో..
చైతన్యంలో ఓటుతో బదిలీచేయండి..

  • మేదాజీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు