Thursday, May 16, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

చదువుకున్న నిరుద్యోగి బర్రెలక్క
అలియాస్‌ శిరీష కొల్లాపూర్‌లో గెలుస్తుందా..
తెలంగాణ నిరుద్యోగి తెలంగాణ అసెంబ్లీలో
ఎమ్మెల్యేగా అడుగు పెడుతుందా..?
కొల్లాపూర్‌ నియోజకవర్గం అసెంబ్లీ
సీట్‌ వైపు నిరుద్యోగులు
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
నేడు పాలన చేస్తున్న
పార్టీకి వ్యతిరేకత ఓట్లు ఉంది..
ఆ.. ఓట్లు ఎటు వైపు అనేది ప్రశ్నార్థకం?
ఇటు కమలం వైపా..
అటు చేతి వైపా..
ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్‌ నియోజకవర్గం

సుధాకర్‌ తలారి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు