Tuesday, May 7, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

కత్తిని ఎంత సున్నితంగా వాడినా
దానికి తెగనరకడమే తెలుసు..
అలాగే కొంత మందిని ఎంత నమ్మినా..
నీ గొంతు కోయడమే వాళ్లకు తెలుసు..
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో
జరుగుతున్నది అదే తంతు…
ఎంతో నమ్మకం ఉంచిన నాయకులు
నిన్ను నిలువునా ముంచారు..
ఇంకా నమ్మాలని చూస్తే
నీ జీవితాలకు చిరునామా లేకుండా
చేస్తారు.. నీ మనుగడగు నీడ లేకుండా చేస్తారు..
నువ్వు అధికారం ఇచ్చావు..
వారు అడ్డదారులు తొక్కారు..
ఓటుతో సమాధానం చెప్పడం తెలుసుకో..
నీ రహదారిని నువ్వే నిర్మించుకో..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు