Wednesday, September 11, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతో
దూసుకుపోతోంది..
ప్రతిపక్ష నేతను పరామర్శిస్తూనే
గత పాలన విధానాల ప్రక్షాళన చేస్తుంది..
రాష్ట్ర మిగులు బడ్జెట్‌ మంచుగడ్డోలే కరిగి
అప్పుల కుప్పై పెరిగిపోతోంది..
ప్రజల్లో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనే
అప్రజాస్వామిక కుట్రలను ఛేదించాలి..
హామీల అమలు చేస్తూనే
సంపద సృష్టించాలి..
తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకు
విఘాతం కలిగించినా, విస్మరించినా
భావోద్వేగ జ్వాలలను
తట్టుకోలేరు సుమా..
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు